బిజినెస్Akshaya Trithiya 2024: ఎల్లుండే అక్షయ తృతీయ.. బంగారం కొనాలంటే ఈ విషయాలు తెలుసుకోండి! అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. అందుకోసం కొంతైనా బంగారం కొంటారు. బంగారం కొనేటప్పుడు కొన్ని విషయాలు ముందుగా తెలుసుకోవడం మంచిది. బంగారం కొనేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు. By KVD Varma 08 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Gold Demand: బంగారం రేటు పెరిగినా.. డిమాండ్ మాత్రం తగ్గేదేలే! ఒక పక్క బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి. మరోపక్క డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ Q1 2024 రిపోర్ట్ ప్రకారం మార్చి త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 8 శాతం పెరిగింది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు. By KVD Varma 01 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Gold Price : అవే రేట్లు.. మార్పులేదు.. బంగారం కొనాలంటే ట్రై చేయొచ్చు బంగారం వరుసగా రెండోరోజూ (డిసెంబర్ 26) స్థిరంగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,200ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,490ల వద్ద మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక వెండి ధర కేజీకి రూ.80,700ల వద్దకు చేరుకుంది. By KVD Varma 26 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్బంగారం కొనేముందు ఇవి తెలుసుకుంటున్నారా.. లేదంటే మోసపోతారు బంగారం కొనేముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే మార్కెట్లో నకిలీ బంగారంతో మోసం చేసేవాళ్లుంటారు. కాబట్టి అసలు, నకిలీకి మధ్య తేడాతోపాటు మ్యాన్ మేడ్ లేదా మెషిన్ మేడ్, ప్యూర్ గోల్డ్, బరువు, మేకింగ్ ఛార్జీలు వంటి వాటిపై అవగాహన ఉండాలంటున్నారు. By srinivas 14 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn