Akshaya Trithiya 2024: బంగారం ధరలు సరికొత్త గరిష్టాలను తాకుతూ పరుగులు తీస్తున్నాయి. ఎల్లుండే అక్షయ తృతీయ. ఒకవేళ మీరు అక్షయ తృతీయ నాడు బంగారు ఆభరణాలు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీరు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, బంగారు ఆభరణాల ధరను ఎలా నిర్ణయిస్తారు, ఆభరణాలు రాళ్లతో చేసినట్లయితే, బంగారు ఆభరణాల ధరలలో తేడా ఉందా .. మేకింగ్ ఛార్జీకి ఎంత తేడా వస్తుంది మొదలైనవి.
పూర్తిగా చదవండి..Akshaya Trithiya 2024: ఎల్లుండే అక్షయ తృతీయ.. బంగారం కొనాలంటే ఈ విషయాలు తెలుసుకోండి!
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. అందుకోసం కొంతైనా బంగారం కొంటారు. బంగారం కొనేటప్పుడు కొన్ని విషయాలు ముందుగా తెలుసుకోవడం మంచిది. బంగారం కొనేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.
Translate this News: