Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..కారు బస్సు ఢీ...స్పాట్ లోనే ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం అయ్యసాగర్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.కారు, బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది.