బస్సులో చెలరేగిన మంటలు.... 20 మంది సజీవ దహనం...!
పాకిస్తాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్లోని పిండి భట్టియాన్(bhattian) ప్రాంతంలో రన్నింగ్ బస్సులో(running bus) భారీగా మంటలు(bus caught fire) చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది సజీవదహనం అయ్యారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు కరాచీ నుంచి ఇస్లామాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.