కర్నూలు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. పోలీసులకు డ్రైవర్ షాకింగ్ విషయాలు!
కర్నూలు బస్సు ప్రమాదంలో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు స్పాట్‌కు రాకముందుకే బైక్ యాక్సిడెంట్ జరిగిందని డ్రైవర్ చెప్పాడు. డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో బస్సు స్పాట్‌కి రాకముందే బైక్ ప్రమాదం జరిగిందన్న పోలీసులు నిర్థారించుకున్నారు.
/rtv/media/media_files/2025/10/24/why-sleeper-buses-meet-with-accidents-2025-10-24-16-12-20.jpg)
/rtv/media/media_files/2025/10/24/bus-accident-2025-10-24-18-37-10.jpg)