Chevella Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో రాజకీయం.. కాంగ్రెస్ Vs బీఆర్ఎస్ Vs బీజేపీ-వీడియోలు!
రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 24 కు చేరుకుంది. ఇద్దరు డ్రైవర్లతో పాటు 22 మంది ప్రయాణికులు మృతి చెందారు. కాగా ప్రమాదానికి మీరు అంటే మీరే కారణమని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నారు.
/rtv/media/media_files/2025/11/03/bus-accidents-2025-1-2025-11-03-19-34-28.jpg)
/rtv/media/media_files/2025/11/03/chevella-bus-accident-pic-twelve-2025-11-03-11-50-56.png)
/rtv/media/media_files/2025/11/03/chevella-bus-accident-pic-fourteen-2025-11-03-11-50-56.png)
/rtv/media/media_files/2025/11/03/bus-accident-chevella-2025-11-03-11-34-02.jpg)