ఘోర విషాదం.. కుప్పకూలిన బుల్లెట్ రైలు బ్రిడ్జి, ఎంత మంది మరణించారంటే?
గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు కార్మికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారు, చనిపోయిన వారి సంఖ్య ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.