BSP Chief : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య
బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాండ్ దారుణ హత్యకు గురయ్యారు.పెరంబూర్ లో ఆయన నివాసం వద్ద శుక్రవారం రాత్రి కొందరు కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద కత్తితో దాడి చేశారు.చికిత్స పొందుతూ ఆయన మరణించారు.