K Keshava Rao: తెలంగాణలో బీఆర్ఎస్ పవర్ కోల్పోవడంపై కే కేశవరావు సంచలన వ్యాఖ్యల చేశారు. అలాగే తన పార్టీ మార్పుపై కూడా ఒపేన్ అయ్యారు. బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లడానికి సిద్ధమైన ఆయన కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా పార్టీ మార్పుపై తన మనసులో మాట బయటపెట్టారు.
పూర్తిగా చదవండి..Hyderabad: బీఆర్ఎస్ ఓటమికి అదే కారణం.. నన్ను ఎవరూ ఆపలేరు: కేకే
బీఆర్ఎస్ పదవి కోల్పోవడానికి కుటుంబ పాలనే బలమైన కారణమని కే కేశవరావు అన్నారు. అలాగే తాను కాంగ్రెస్ లో చేరడం ఖాయమన్నారు. ‘ఘర్ వాపస్ పోవాలని డిసైడ్ అయ్యాను. నేను తీసుకున్న నిర్ణయం శాశ్వతంగా ఉంటుంది’ అని స్పష్టం చేశారు.
Translate this News: