నేషనల్ మహారాష్ట్రలో దూసుకెళ్తున్న కారు.. 57 సర్పంచ్ లు గులాబీ కే! మహారాష్ట్రలో 130 సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా..అందులో ఏకంగా 57 పదవులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. By Bhavana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Station Ghnapur Mla Rajayya:ప్రచారంతో దుమ్ము రేపుతున్న సీట్ కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే...ఎవరి కోసమో? ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్ధులు ప్రచారం చేయడం చాలా మామూలు. దీని కోసం వినూత్న కార్యక్రమాలు...వింత వింత చేష్టలు కూడా చేస్తారు. కానీ అసలు టికెట్టే రాని అభ్యర్థులుఎన్నికల ప్రచారంలో పాల్గొంటే...జనగామలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రచారం సంథింగ్ స్పెషల్ గా నిలుస్తోంది. By Manogna alamuru 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Congress MLA Sridhar Babu Shocking Comments : ఆ మూడు పార్టీలు ఒకటే..ఆర్టీవీ ఇంటర్వ్యూలో శ్రీధర్ బాబు షాకింగ్ కామెంట్స్..! ప్రజల సొమ్మును నీరు గారుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీపై జ్యూడిషియల్ కమిషన్ వేస్తే నిజనిజాలు బయటకు వస్తాయన్నారు. By Bhoomi 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kotha Prabhakar Reddy: వారం రోజుల్లో ప్రజల ముందుకు వస్తా: కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తి దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. దేవుని దయ నియోజవర్గ ప్రజల ఆశీస్సులతో ప్రాణాలతో బయటపడ్డానని అన్నారు. నన్ను చూసేందుకు అభిమానులు హైదరాబాద్ రావొద్దని.. తానే వారం రోజల్లోనే ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. By B Aravind 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Vijayashanthi: రాజకీయాల్లో డబుల్ యాక్షన్ కుదరదు..ఏదో ఒక్క దానికే...! బీఆర్ఎస్ దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు, బీజేపీ వైపు నిలబడాలని ఇంకొందరు అంటున్నారు.ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాల్లో సాధ్యపడదు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలమని బీజేపీ నేత, నటి విజయశాంతి అభిప్రాయపడ్డారు. By Bhavana 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Vijayasanthi: నా 25 ఏళ్ల రాజకీయ ప్రయాణం ఎప్పుడూ కూడా సంఘర్షణే ఇచ్చింది: విజయశాంతి! 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఎప్పుడూ పదవులు ఆశించకపోయిన కూడా తనకు సంఘర్షణే ఎదురైందని బీజేపీ ముఖ్య నేత విజయ శాంతి ట్వీట్ చేశారు. బీజేపీ విడుదల చేసిన రెండు లిస్ట్ లలో ఆమె పేరు లేకపోవడంతో పాటు..ఆమె గత కొన్ని రోజులుగా పార్టీని విడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. By Bhavana 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేపు దుబ్బాక బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు.. రేవంత్, రఘునందన్ సంచలన రియాక్షన్! కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడికి నిరసనగా రేపు ( మంగళవారం) దుబ్బాక నియోజకవర్గ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని..బంద్ ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ కోరింది. ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త రాజు అనే వ్యక్తి కత్తితో దాడిని చేసిన సంగతి తెలిసిందే. By Bhoomi 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR vs Revanth: 'డ్రామారావు.. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార'.. మొండి కత్తి డ్రామా! బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దాడి చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని.. ఓ నేరస్థుడిని టీపీసీసీ అధ్యక్షుడిగా చేశారంటూ కేటీఆర్ వేసిన ట్వీట్‌పై రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని చిల్లర రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే మీ కచరా ప్రయత్నం చూస్తుంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయం ఐనట్టేనంటూ మండిపడ్డారు. By Trinath 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Politics:బీఆర్ఎస్లోకి పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ పీజేఆర్ కొడుకు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్ళారు. విష్ణుని కలిసి బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. నిన్న రాత్రి విష్ణువర్ధన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. By Manogna alamuru 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn