Latest News In Telugu TS Lok Sabha Elections 2024 : తెలంగాణలో ఎంపీ ఎన్నికలపై సంచలన స్టడీ.. ఏ సీటులో ఎవరు గెలుస్తారంటే? ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో పై చేయి ఏ పార్టీది? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను హస్తం పార్టీ మళ్లీ రిపీట్ చేస్తుందా? బీఆర్ఎస్ సత్తా చాటుతుందా? బీజేపీ దూసుకొస్తుందా? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది? పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS High Court : బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి హైకోర్టు బిగ్ షాక్.. ఎన్నిక రద్దు చేస్తూ సంచలన తీర్పు! ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. ఇంకా.. రూ.50 వేల జరిమానా కూడా విధించింది. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Party Symbols: బీఆర్ఎస్ను వెంటాడుతున్న కారు గుర్తును పోలిన సింబల్స్ బీఆర్ఎస్ కారు గుర్తును పోలిన సింబల్స్ ఆ పార్టీని వెంటాడుతున్నాయి. రోడ్ రోలర్, రోటీ మేకర్ గుర్తులు కారు లాగే ఉండడంతో బీఆర్ఎస్ ఓట్లు చీలే అవకాశం ఉంది. గతంలో కూడా చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయావకాశాలను రోడ్ రోలర్, రోటి మేకర్లు దెబ్బ తీశాయి. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ఎన్నికల ప్రచారంపై నిషేధం.. కేసీఆర్ కీలక నిర్ణయం TG: కేసీఆర్ తన బస్సు యాత్రను రీషెడ్యూల్ చేసుకున్నారు. ఈసీ తనను ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధాన్ని విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు రాత్రి 8 గంటల నుంచి తిరిగి తన ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్నారు. 10వ తేదీ వరకు బస్సు యాత్రను కొనసాగించనున్నారు. By V.J Reddy 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS MLC Kavitha : మళ్ళీ వాయిదా.. సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ తీర్పును మళ్ళీ వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. మే 6 కు వాయిదా వేసినట్టు స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి బవేజా చెప్పారు. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING : మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ బిగ్ షాక్.. ప్రచారం బ్యాన్ TG: మాజీ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. రెండు రోజుల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విదించింది. కాగా ఇటీవల సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈసీ కేసీఆర్‌కు నోటీసులు పంపగా.. ఆయన స్పందించకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌కు షాక్.. హైకోర్టు నోటీసులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ పదవులకు రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరడంతో వీళ్లపై ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thatikonda Rajaiah: కడియం కులంపై విచారణ జరపాలి.. తాటికొండ రాజయ్య గరం TG: కడియం శ్రీహరి కులంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. త్వరలోనే కడియం కుటుంబం శాశ్వతంగా రాజకీయ సమాధి అవుతుందని అన్నారు. బినామీ పేర్లతో కడియం భారీగా ఆస్తులను కూడబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. By V.J Reddy 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: రాముడు ఏమైనా బీజేపీ ఎమ్మెల్యేనా?.. కేటీఆర్ సెటైర్లు TG: రాముడు ఏమైనా బీజేపీ ఎమ్మెల్యేనా? లేదా బీజేపీకి చెందిన ఎంపీనా? అని ప్రశ్నించారు కేటీఆర్. రాముడు అందరికి దేవుడే అని అన్నారు. రాముడిని దేశానికి తామే పరిచయం చేసినట్లు బీజేపీ ప్రచారం చేసుకుంటుందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. By V.J Reddy 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn