BRO Vs BABY.. ఓటీటీలోకి రెండు క్రేజీ సినిమాలు, వీకెండ్ సందడే సందడి
ఆగస్ట్ నెలాఖరు.. తెలుగు సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున, కార్తికేయ గుమ్మకొండ నటించిన బెదురులంక, థియేటర్లలో అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మించిన వినోదం ఓటీటీలోకి వస్తోంది.