జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్రమైన కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు. పవన్ పై త్వరలోనే సినిమా తీయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు ‘బ్రో’ టైటిల్ మాదిరిగా ‘మ్రో’ అనే టైటిల్ పెడతామని పేర్కొన్నారు. మ్యారేజెస్/రిలేషన్స్-అఫెండర్ ను కలిపి మ్రో అనే పేరు పెట్టే ఆలోచన ఉందన్నారు. అంతేకాకుండా ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందనేది కూడా చెప్పారు మంత్రి అంబటి.
పూర్తిగా చదవండి..పోటాపోటీగా అంబటి వర్సెస్ జన సైనికులు.. సినిమాలపై రగడ
ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. అంబటి హీరోగా ఓ సినిమా తీస్తున్నామన్నారు. ప్రొడెక్షన్ నెంబర్ 6093 జగ్గు బాయ్ సమర్పించు 'సందులో సంబరాల శ్యామ్ బాబు @రాంబాబు' అనే పోస్టర్ ని జనసేన శ్రేణులు విడుదల..
Translate this News: