పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రో’. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేపడుతూ ముందుకెళ్తోంది బ్రో టీమ్. ‘బ్రో’ మూవీ చూసేందుకు యావత్ సినీ లోకం రెడీ అయింది. జులై 28న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని మెగా ఫ్యాన్స్ కుతూహలంగా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Sai Dharam Tej: బ్రో టైటిల్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో సాయి ధరమ్ తేజ్
Translate this News: