పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన బ్రో సినిమా ఓ పెద్ద స్కామ్ అని మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ శ్యామ్ బాబు పాత్రలో నటించారని, ఆ పాత్రలో పవన్ పలువురిని వక్రీకరించే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందన్న అంబటి.. ఈ సినిమా కలెక్షన్లు పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునేషన్ స్థాయిలో కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈ సినిమాను కాంట్రవర్సీ చేస్తే డబ్బులు వస్తాయని ఆర్టిస్టులు భ్రమలో ఉన్నారన్నారు. సినిమాను సినిమాగా తీయాలని, అలా చేయలేదు కాబట్టే సినిమా అట్టర్ ప్లాప్ అయిందని చెప్పారు.
పూర్తిగా చదవండి..బ్రో సినిమా పెద్ద స్కామ్.. అధికారులు దృష్టి పెట్టాలి ..పవన్ కల్యాణ్ పై అంబటి ఫైర్
పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాపై నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ ఈ సినమా ద్వారా పలువురిని అవమాన పరిచారని విమర్శించారు. ఈ సినిమాకు పవన్ తీసుకున్న రెమ్యునేషన్కు సంబంధించిన డాక్యూమెంట్లను ఐటీ అధికారులకు చూపించాలని మంత్రి సవాల్ చేశారు
Translate this News: