Suicide : ప్రియుడితో వెళ్లిపోయిన వధువు.. వరుడి తండ్రి ఆత్మహత్య
మరో రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా పెళ్లికూతురు ప్రేమించిన వ్యక్తితో లేచిపోయింది. దీన్ని అవమానంగా భావించిన పెండ్లి కొడుకు తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో నారాయణ పేట జిల్లాలో విషాదం నెలకొంది.
/rtv/media/media_files/2025/05/23/5emX5yIn6mmLxZB1LVvV.jpg)
/rtv/media/media_files/2025/05/07/xT0GOexQQIAXJ6qXwndn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-28T191709.074.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/CAR-2.jpg)