Brezil Strome: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్ అతలాకుతలం.. వీడియో వైరల్!
బ్రెజిల్‌ను సూపర్ సెల్ తుఫాన్ భయపెడుతోంది. సొరోకాబోలో ఉరుములు, బలమైన గాలులు, మెరుపులతో కూడిన తుఫాన్ కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జనం ఇళ్లల్లో దాక్కున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.