Monalisa Dance Viral Video: మోనాలిసా రేంజ్ మారింది.. మాల్ ఓపెనింగ్ లో డాన్సులతో సందడి.. వీడియో చూశారా!
బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన వైరల్ గర్ల్ మోనాలిసా ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా కేరళలోని ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవంలో మోనాలిసా సందడి చేసింది. అక్కడ స్టేజ్ పై డాన్స్ పై యాంకర్ తో కలిసి డాన్స్ వేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Jayalalithaa Assets: కళ్లు చెదిరిలే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఖజానా!
తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు,పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరులోని కోర్టు అధికారులు అప్పగించారు.10,000 పట్టు చీరలు, 750 జతల పాదరక్షలు,27 కిలోల బంగారం, వజ్రాభరణాలు,రత్నాలు ఇతర వస్తువులను అప్పగించారు.
🔴Live News Updates: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
నాన్న ఎప్పుడొస్తావ్.గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారులు|Maha Kumbh Mela Telugu People Accident Updates
నాన్న ఎప్పుడొస్తావ్.. గుక్కపెట్టి ఏడుస్తున్న కుటుంబం| Maha Kumbh Mela Telugu People Accident Updates
🔴 LIVE BREAKINGS: స్కూల్ డ్రెస్లో చెట్టుకు వేలాడుతూ కనిపించిన బాలికల మృతదేహాలు
🔴Delhi Elections Live Updates: బీజేపీకి 48.. ఆప్ కు 22.. ఢిల్లీ కౌంటింగ్ లైవ్ అప్డేట్స్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. 48 సీట్లను దక్కించుకున్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి ఖాతా తెరవలేదు.
TG Politics: పద్దతి మార్చుకో రేవంత్.. ఎమ్మెల్యేల ముందే క్లాస్ పీకిన రాజగోపాల్ రెడ్డి!
పైసలు లేకుంటే కొత్త స్కీమ్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయాలు వద్దని సూచించారు. నిన్న జరిగిన CLP భేటీలో చేసిన ఈ కామెంట్స్ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారాయి.