నేషనల్ Borewell: బోరుబావిలో పడిన బాలుడు.. 16 గంటలు శ్రమించినా.. ! మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో శనివారం సాయంత్రం సుమిత్ మీనా(10) అనే బాలుడు 140 అడుగుల బోరుబావిలో పడిన సంగతి తెలిసిందే. 16 గంటల పాటు శ్రమించిన రెస్క్యూ టీం అతడిని బయటికి తీశాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. By B Aravind 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Madhya Pradesh : 200 అడుగుల బోరు బావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి! మధ్యప్రదేశ్లో 200 అడుగుల బోరుబావిలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది.బావిలో పడిన బాలికను రైతు పింటూ సాహు కుమార్తె శౌమ్యగా అధికారులు గుర్తించారు.పుట్టిన రోజునే బాలిక బోరుబావిలో పడిపోవడంతో ఆ చిన్నారి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. By Bhavana 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : ఢిల్లీ బోరు బావిలో పడింది చిన్నారి కాదు..20 ఏళ్ళ యువకుడు ఢిల్లీలోని కేశోపూర్ మండి దగ్గరలోని వాటర్ బోర్డు ప్లాంట్ బోరు బావిలో పడింది చిన్నారి కాదు...20 ఏళ్ళ యువకుడు అని చెబుతున్నారు. అర్థరాత్రి దొంగతనం చేయడానికి వచ్చిన యువకుడు బోరుబావిలో పడిపోయాడు. ఇప్పటివరకు అందరూ ఆ బోరు బావిలో పడింది చిన్నారి అనే అనుకున్నారు. By Manogna alamuru 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : ఢిల్లీలో బోరుబావిలో చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు ఢిల్లీలోని వాటర్ బోర్డు ప్లాంట్లోని బోరు బావిలో చిన్నారి పడిపోయింది. 40 అడుగుల లోతైన బోరుబావిలో చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. చిన్నారిని రక్షించేందుకు ఎన్డిఆర్ఎఫ్, ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాటుపడుతున్నారు. By Manogna alamuru 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Borewell : బోర్బావిలో పడ్డ రెండేళ్ల బాలుడు.. చివరికి.. గుజరాత్లోని జామ్నగర్ జిల్లా గోవానా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఓ రెండేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్.. రాత్రంతా శ్రమించి చివరికి బుధవారం తెల్లవారుజామున ఆ బాలుడ్ని బయటకు తీసి.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. By B Aravind 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn