తత్కాల్ టికెట్ టైమింగ్స్ మార్పు నిజమేనా? క్లారిటీ ఇచ్చిన ఐఆర్సీటీసీ
రైల్వే తత్కాల్ టికెట్స్ బుకింగ్స్ టైమింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవని ఐఆర్సీటీసీ క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగడంతో స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.