Blood Donation: ఈ సమస్యలు ఉన్నవారు రక్తదానం అస్సలు చేయకూడదు
హెచ్ఐవీ, హెపటైటిస్, క్యాన్సర్, క్షయ, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయవద్దు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, తక్కువ లేదా అధిక బీపీ ఉన్నవారు రక్తం ఇవ్వకూడదు. టాటూ, బాడీ పియర్సింగ్ చేసినవారు 6 నెలలు గడిచిన తర్వాతే రక్తదానం చేయాలి.