ఇట్టే బరువు తగ్గాలంటే.. ఈ టీ తాగాల్సిందే!
డైలీ బ్లాక్ టీ తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ప్లేవనాయిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే గుండె పోటు, రక్తపోటు, జీర్ణ సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే అతిగా తాగకూడదు.