బ్లాక్ టీ, బ్లాక్ కాఫీలో ఏది మంచిది?
బ్లాక్ కాఫీలోని కెఫిన్ జీవక్రియను పెంచుతుంది
బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి
బ్లాక్ టీలోని థియనిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది
బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీ చాలా మంచిది
ఉదయం పూట బ్లాక్ టీ తాగడం ఉత్తమం
బ్లాక్ టీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
బ్లాక్ టీ జలుబు, దగ్గును నివారిస్తుంది
Image Credits: Envato