Black coffee: బ్లాక్ కాఫీతో కాలేయానికి రక్షణ.. సిర్రోసిస్, క్యాన్సర్ ముప్పు తగ్గుతుందంటున్న నిపుణులు!!
చక్కెర, పాలు లేని బ్లాక్ కాఫీ కాలేయానికి ఒక అద్భుతమైన ఔషధం. ఇది కాలేయంలోని కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో సహాయపడి.. దీర్ఘకాలిక నష్టాన్ని నివారిస్తుంది. ఇది కాలేయం నుంచి కొవ్వును కరిగించగల ఏకైక సహజ పదార్థాలలో ఒకటిగా నిపణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/10/23/black-coffee-2025-10-23-10-02-59.jpg)
/rtv/media/media_files/2025/10/09/liver-2025-10-09-12-08-11.jpg)
/rtv/media/media_files/2025/05/23/EAPpNkNeTqx0f3U80ptz.jpg)
/rtv/media/media_files/2025/04/15/HU1tVGfnqptQsjg3t5cd.jpg)
/rtv/media/media_files/2025/02/10/xECaO51ALtXQglIzjHgp.jpg)