పార్లమెంట్ భద్రతా వైఫల్యం.. బీజేపీపై పొన్నం సంచలన వ్యాఖ్యలు
పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ భద్రతపై ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం దేశ పార్లమెంటరి వ్యవస్థకే మచ్చగా పేర్కొన్నారు.