Rahul Gandhi: రాహుల్ గాంధీకి బీజేపీ బిగ్ షాక్..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనవరి 14న ఇంఫాల్‌లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించాల్సి ఉంది.. ఈ క్రమంలో యాత్రకు మణిపూర్‌లో అనుమతిని నిరాకరించింది అక్కడి బీజేపీ సర్కార్. మణిపూర్ అల్లర్లు, శాంతి భద్రతల దృష్ట్యా భారత న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వలేమని తెలిపింది.