Loksabha Elections: లోక్సభ ఎన్నికలపై బీజేపీ కసరత్తులు.. నేడు ఢిల్లీలో పార్టీ నేతలతో కీలక సమావేశం..
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఇందుకోసం ఢిల్లీలోని పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి నేతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.