Telangana: తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. పారా బాయిల్డ్ రైస్ సేకరణకు ఆమోదం..
తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ సేకరించేందుకు ఆమోదం తెలిపింది.