Susil Modi: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. 72 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు భారతీయ జనతా పార్టీ తరపున బీహార్ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. ఆయన 2005 నుండి 2013, 2017 నుండి 2020 మధ్య బీహార్ ఆర్థిక మంత్రిగా కూడా పని చేశారు.
పూర్తిగా చదవండి..Susil Modi: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కన్నుమూత!
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. 72 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు.
Translate this News: