MLA KTR: రాముడు ఏమైనా బీజేపీ ఎమ్మెల్యేనా?.. కేటీఆర్ సెటైర్లు
TG: రాముడు ఏమైనా బీజేపీ ఎమ్మెల్యేనా? లేదా బీజేపీకి చెందిన ఎంపీనా? అని ప్రశ్నించారు కేటీఆర్. రాముడు అందరికి దేవుడే అని అన్నారు. రాముడిని దేశానికి తామే పరిచయం చేసినట్లు బీజేపీ ప్రచారం చేసుకుంటుందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు.