Telangana: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై కేసు నమోదు
తెలంగాణలో ఓవైపు ఎన్నికల జరుగుతుండగా.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు.. 4వ నంబర్ కలిగిన టీ షర్ట్‌ను ధరించి కాంగ్రెస్‌కు ఓటేయాలని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేశారని బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు.