Chandrayaan-3:ఈ అద్భుత ఘట్టాన్ని అందరూ తిలకించాలి: పురంధేశ్వరి!
చరిత్రలో జరగబోతున్న ఓ మహత్ కార్యాన్ని చూసేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలన్నారు పురంధేశ్వరి! Purandeswari On Chandrayaan-3
చరిత్రలో జరగబోతున్న ఓ మహత్ కార్యాన్ని చూసేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలన్నారు పురంధేశ్వరి! Purandeswari On Chandrayaan-3
సీఎం కేసీఆర్పై ఎంపీ ధర్మపూరి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇళ్ల నిర్మాణంలో విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలుకాకుండా చేశారని ఎంపీ విమర్శించారు.
సీఎం కేసీఆర్ ఇకపై గెలవలేరని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడంతోనే అతను ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా అర్ధమవుతుందని స్పష్టం చేశారు.
Maharashtra BJP Minister Claims Eating Fish Make Eyes Sparkle/ ఐశ్వర్య రాయ్ లాంటి కండ్లు కావాలంటే రోజూ చేపలు తినండి... మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు...!
సీఎం కేసీఆర్పై ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత హామీలను నెరవేర్చలేని సీఎం.. మళ్లీ కొత్త హామీలు ఇవ్వడానికి సిద్ధమయ్యరని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం నాశనం అయిందన్నారు. బీజేపీ ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఓటర్ల జాబితా ల గురించి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు, ఓటర్లు జాబితాలో పేర్ల విషయంలో నిత్యం ఆందోళన కొనసాగుతుందన్నారు.
సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ అభివృద్ధి పథకాలను పక్కన పెట్టి మద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అవినీతి ఎక్కువైపోయిందన్నారు.
ఏబీపీ సీ ఓటర్ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. చత్తీస్ గఢ్ లో మరోసారి కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టనున్నారు. 48 నుంచి 54 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక ప్రతిపక్ష బీజేపీకి మరోసారి షాక్ తప్పదని సర్వే వెల్లడించింది. కానీ గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.