BJP MP Tejaswi Surya: బీజేపీ ఎంపీని పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్.. ఫొటోలు చూశారా?
బీజేపీ ఎంపీ తేజశ్వీ సూర్య వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటిక్ సింగర్ శివశ్రీ స్కందప్రసాద్ను పెళ్లి చేసుకున్నారు. బుధవారం బెంగళూరులో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది.పెళ్ళికి సంబంధించిన ఫొటోలను ఎంపీ తన ఇన్స్టాలో షేర్ చేశారు.