BJP: వివాదంలో ఇరుక్కున్న మరో బీజేపీ ఎంపీ రవి కిషన్ ..
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ వివాదంలో ఇరుక్కున్నారు. అపర్నా ఠాకుర్ అనే మహిళ.. తాను రవి కిషన్ భార్యనని.. ఆయన నా కూతురుని సామాజికపరంగా అంగీకరించాలని డిమాండ్ చేశారు.