తెలంగాణలో హంగ్ వస్తుంది.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణలో హంగ్ వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. BRS, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/MP-Arvind-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ETELA-ARVIND-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Revanth-Reddy-vs-Arvind-Kum-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/MP-Arvind-jpg.webp)