ఈ జ్యూస్ తాగితే.. యూరిక్ యాసిడ్ సమస్యలన్నీ పరార్
కాకరకాయ జ్యూస్ తాగితే యూరిక్ యాసిడ్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులోని ఔషధ గుణాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మధుమేహం, జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.