Parliament session: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ 15 బిల్లులు!!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఆగస్టు 21 వరకు మొత్తంగా 21 రోజుల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో మొత్తంగా 15 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.