Bigg Boss Telugu Season 9: గ్రాండ్‌గా లాంఛ్ అయిన బిగ్ బాస్ 9 తెలుగు.. వైరల్ సాంగ్‌తో సైమన్ ఎంట్రీ!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మరి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన ఆ సెలబ్రిటీస్, కామనర్స్ ఎవరో తెలియాలంటే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.