Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 నుంచి మరో ప్రోమో.. హౌస్‌లోకి వెళ్లే కామనర్స్‌ను సెలక్ట్ చేసింది వీళ్లే!
మరికొన్ని నిమిషాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కానుండగా తాజాగా ప్రోమోను విడుదల చేశారు.ఇందులో కామనర్స్‌ను శ్రీముఖి, బిందు, నవదీప్ సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరిని ఓటింగ్ ద్వారా సెలక్ట్ చేస్తున్నట్లు సమాచారం.