Bigg Boss 7 : బిగ్‌బాస్ హౌస్‌లోకి ఊహించని సెలబ్రిటీ.. సెకండ్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్‌గా ప్రారంభమైంది. కింగ్ నాగర్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పుడు కొత్త హైప్‌ని క్రియేట్ చేస్తోంది. షోలో చిరంజీవి పాటతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు.