Dharmasthala: ధర్మస్థల కేసులో మరో పెద్ద ట్విస్ట్..నాకసలు కూతురే లేదన్న అన్యన్య భట్ తల్లి
ధర్మస్థల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సాక్షి నంటూ వచ్చిన ముసుగు వ్యక్తి మాట మార్చారు. ఇప్పుడు అనన్య భట్ తల్లి కూడా తనకు అసలు కూతురే లేదంటూ ట్విస్ట్ ఇస్తున్నారు. తన చేత ఇద్దరు ప్రముఖ వ్యక్తులు అబద్ధం చెప్పించారని తెలిపారు.