Trump: అమెరికాలో ఆ కార్లపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్
విదేశాల్లో తయారు చేసిన కార్లపై టారిఫ్ సుంకాన్ని అమెరికా పెంచింది. అమెరికాలో ఇతర దేశాల కార్లు దిగుమతి చేసుకుంటే 25 శాతం పన్ను కట్టాలి. అమెరికాలో తయారు చేసిన కార్లపై అయితే ఎలాంటి ట్యాక్స్ లేదని ట్రంప్ ప్రకటించాడు. ఈ పన్నులు ఏప్రిల్ 3 నుంచి అమలు కానున్నాయి.