Adani: హమ్మయ్య ధారావి ప్రాజెక్టు సేఫ్...ఆదానీకి కాస్త ఊరట
అమెరికా కేసులతో సతమతమవుతున్న అదానీకి మహారాష్ట్రలో మహాయుతి గెలుపు కాస్త ఊరటను ఇచ్చింది. 3 బిలియన్ డాలర్ల ధారావి ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. తాము అధికారంలోకి వస్తే ధారావా ప్రాజెక్టను రద్దు చేస్తామని శివసేన చెప్పింది.