బిగ్ బాస్ హౌస్ లోకి మెకానిక్ రాకీ.. కంటెస్టెంట్లకు భారీ ట్విస్ట్!
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో 'మెకానిక్ రాకీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో విశ్వక్ సేన్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయడం చూపించారు. విశ్వక్ కంటెస్టెంట్స్ తో కలిసి ఫన్నీ స్కిట్ లో పాల్గొని నవ్వులు పూయించారు. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.