Rahul Gandhi : శభాష్ రేవంత్.. అంచనాలకు మించి చేశావ్ ..పొగిడిన రాహుల్ గాంధీ
కులగణన నిర్వహించడం అంత తేలిక కాదన్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర పార్టీ నేతలు అంచనాలకు మించి రాణించారని, విజయవంతంగా సర్వే చేపట్టారని కొనియాడారు.