Jio- airtel: ఎయిర్టెల్ బిగ్ షాక్..1జీబీ ప్లాన్‌కు గుడ్ బై
ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్ టెల్ వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఎంట్రీలెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.249కు గుడ్ బై చెప్పేసింది. దీంతో బుధవారం అంటే ఆగస్టు 20 నుంచి ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు అందుబాటులో ఉండదన్న మాట.