మావోడు చికెన్ తింటాడు కానీ... ! | Bhadradri Kothagudem Boy Father Sensational Facts Revealed | RTV
భద్రాద్రిలో వరద పోటెత్తింది. ఒక్కసారిగా వర్షపునీరు ముంచెత్తడంతో ఇందులో 28 మంది కూలీలు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్ఢీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని కూలీలను రక్షించారు. తెలంగాణ, ఏపీ నుంచి రెండు హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
భక్తుల ఇంటికే భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలను అందించే ఏర్పాట్లు చేస్తోంది టీఎస్ఆర్టీసీ. ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
భద్రాద్రి జిల్లా పెద్దగొల్లగూడెంలో పెద్దల కుల పంచాయితీ యువతి ప్రాణం తీసింది. చైతన్య, మానస ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇటీవల మరో యువతితో చైతన్యకు ఎంగేజ్మెంట్ జరిగింది. చైతన్య వివాహానికి అడ్డురావొద్దని కులపెద్దలు వార్నింగ్ ఇచ్చారు. మనస్తాపం చెందిన మానస ఆత్మహత్యకు పాల్పడింది.