Early Dinner: సాయంత్రం ఏడు గంటల లోపు ఈ పని చేయండి.. బరువు తగ్గించే బెస్ట్ చిట్కా ఇదే!
ఆలస్యంగా తినే అలవాటు అనేక వ్యాధులను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాత్రి 9-10 గంటలకు డిన్నర్ చేసి.. ఆ తర్వాత వెంటనే నిద్రపోతారు. ఇలా చేయడం మానేయాలి. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది.