Better Digestion: రాత్రి భోజనం త్వరగా తినడం వల్ల జీర్ణవ్యవస్థకు నిద్రపోయే ముందు జీర్ణం కావడానికి తగినంత సమయం లభిస్తుంది. ఇది అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్, ఇతర జీర్ణశయాంతర సమస్యల అవకాశాలను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం రాత్రి 9-10 గంటలకు డిన్నర్ చేసి ఆ తర్వాత వెంటనే నిద్రపోతారు. కాబట్టి ఈ రోజు నుంచి ఇలా చేయడం మానేయండి. ఎందుకంటే ఆలస్యంగా తినడం మీ అలవాటు అనేక వ్యాధులను పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. దీనివల్ల అసౌకర్యం, విశ్రాంతి లేకపోవడం వంటి ఉంటాయి. ముందుగానే ఆహారం తీసుకోవడం ద్వారా మీ శరీరం ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయగలదు , మీరు గాఢమైన, సౌకర్యవంతమైన నిద్రను పొందవచ్చు.
పూర్తిగా చదవండి..Early Dinner: సాయంత్రం ఏడు గంటల లోపు ఈ పని చేయండి.. బరువు తగ్గించే బెస్ట్ చిట్కా ఇదే!
ఆలస్యంగా తినే అలవాటు అనేక వ్యాధులను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాత్రి 9-10 గంటలకు డిన్నర్ చేసి.. ఆ తర్వాత వెంటనే నిద్రపోతారు. ఇలా చేయడం మానేయాలి. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది.
Translate this News: