Yoga : మీకు ఏ యోగా అవసరమో ఇలా తెలుసుకోండి!
కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు బాగా ప్రభావితమవుతాయి. దీని కారణంగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. శ్వాసకోశ వ్యాధులను నివారించడానికి ఉస్త్రాసనం, చక్రాసనం చేయాల్సి ఉంటుంది. ప్రాణాయామ పద్ధతులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.